రాష్ట్రంలో మెడికల్ మాఫియాని అరికట్టే నాధుడు ఎవరు
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 14 (సూళ్లూరుపేట నియోజకవర్గ రిపోర్టర్ దాసు ) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో రాష్ట్రంలో పేరుకు పోతున్న మెడికల్ మాఫియాను అరికట్టాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఏఐటియుసి ఆధ్వర్యంలో సూళ్లూరు పేట ప్రభుత్వ ఆసుపత్రి సిహెచ్సి వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఏఐటియుసి నియోజకవర్గ కార్యదర్శి నాగేంద్రబాబు సిపిఐ మండల కార్యదర్శి రమణయ్య పట్టణ కార్యదర్శి ఆనంద్ బాబులు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి అసమర్థ పాల నా వలన […]




