కొందుర్గు లో గణపతి హోమం
పాల్గొన్న కొందుర్గ్ మాజీ వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్ ( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 3 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండల కేంద్రం లోని ఉమా మహేశ్వర కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మంటపం వద్ద కాలనీ వినాయక కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి హోమంలో కొందుర్గు మాజీ వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్ పాల్గొన్నారు.స్థానిక పూజారి భరత్ పంతులు ఆధ్వర్యంలో ఈ రోజు గణపతి హోమం […]




