చింతూరు మండలంలో అంగ రంగా వైభవంగా డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 2 ఈ రోజు చింతూరు మండల జనసేన మండల కమిటీ ఆధ్వర్యంలో కూటమి పార్టీ నాయకుల చేత కేక్ కట్ చేసి పంచాయతీ పారిశుధ్య కార్మికులకు సన్మాన చేయడం జరిగింది మా అధినేత సేనాని పుట్టినరోజు సదర్బంగా చింతూరు ఏరియా ఆసుపత్రి లో బ్రేడ్ పండ్లు పంచడం జరిగింది చింతూరు జెడ్పిహెచ్ఎస్ పాఠశాల ఎందు మొక్కలు నాటే కార్యక్రమం చేయడం జరిగింది ఈ యొక్క […]




