స్వాతంత్ర్యం వచ్చి 79 ఏళ్లు ముగుస్తున్న ఆదివాసీలకు రవాణా సౌకర్యాలు లేవు
ప్రభుత్వాలు ఆదివాసీ గూడాలను గాలికి వదిలేస్తున్నాయి. పయనించే సూర్యుడు రీపోటర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 2 అల్లూరి సీతారామరాజు జిల్లా ,చింతూరు మండలం పేగ పంచాయతీ పరిధిలో గల కల్లిగుండ, పుంగుట్ట గ్రామాలు పడుతున్న కష్టాలు ఇంత అంత కాదు, వర్షాకాలం లో ఆస్పత్రులకు , నిత్యవసర సరుకుల కోసం చంద్ర వంక వాగు దాటాల్సిందే, ఈ వర్షాల సమయంలో రోగులను హాస్పత్రులకు తీసుకెళ్లడానికి వేరే మార్గమేమీ లేదు , వరదలు ఎక్కువైతే […]




