చెజర్ల లో వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి వర్దంతి వేడుకలు
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 2 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అదేశాలతో చేజర్ల మండల వైసీపీ కన్వీనర్ బోయిళ్ళ మాలకొండ రెడ్డి సూచనలతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ రాజశేఖర్ రెడ్డి వర్దంతి వేడుకలు నిర్వహించారు మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు వైయస్సార్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.వైయస్ఆర్ రాష్ట్రానికి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.తరువాత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ బూత్ […]




