PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రోడ్డు వెడల్పుతో డ్రైవర్ల ఆనందం

చప్పిడి సోదరులకు కృతజ్ఞతలు పయనించే సూర్యుడు ఫిబ్రవరి 13 కడప డిస్ట్రిక్ట్ టి సుండుపల్లి మండలం మండల కేంద్రంలో ఆర్ అండ్ బి రోడ్డు ఆక్రమణకు గురై ఒక వాహనం వస్తే మరొక వాహనం వెళ్లే దానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో సుండుపల్లి మండల అధ్యక్షుడు చప్పిడి రమేష్ నాయుడు రాష్ట్ర కార్యదర్శి మహేష్ నాయుడు సొంత నిధులతో ప్రధాన మురికి కాలువ ఆక్రమణలు తొలగించడంతోపాటు కాలవ లోని చెత్తాచెదారం రాళ్లు రప్పలు ట్రాక్టర్లలో తరలించారు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సుండుపల్లెమ్మ పురాతన గుడి నిర్మాణ పనులు బీజేపీ సుండుపల్లి మండల అధ్యక్షులు యస్. వి. రమణ గౌడ్ అధ్యర్యంలో చార వేగముగా జరుగుతున్నవి

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 13 కడప డిస్టిక్ టి సుండుపల్లి మండలం కడప జిల్లా, సుండుపల్లి మండల కేంద్రం లో 300సంవత్సరాలు చరిత్ర కలిగిన శ్రీ శ్రీ శ్రీ సుండుపల్లెమ్మ అమ్మ వారి ఆలయం శిదిలా స్థితిలో నుంచి కొన్ని దశాబ్దాలు తరువాత పూర్వ వైభవం కోసం ప్రత్యక్షం గా పరోక్షంగా అమ్మ వారి సేవకు కృషి చేసి శిదిలా స్థితి లో నుంచి శ్రీ శ్రీ శ్రీ సుండుపల్లెమ్మ అమ్మ వారి ఆలయంలో అమ్మ వారి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

డ్రై డే ఫ్రైడే కార్యక్రమం

పయనించే సూర్యుడు న్యూస్ ఫిబ్రవరి 13 శర్వాస్ వలి మండల రిపోర్టర్ యాడికి జిల్లా మలేరియా అధికారి డి ఓబుల్ సార్ ఆదేశాను ప్రకారము ఫ్రైడే డ్రైడ్ కార్యక్రమం నందు యాడికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పరమేశ్వర డాక్టర్ సాయి సుమంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తాడిపత్రి మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీనివాసులు యాడికి ఐదో సచివాలయం నందు ఇంటింటికి వెళ్లి ఫీవర్ సర్వే నిర్వహించడం జరిగినది అలాగే నారాయణస్వామి కాలనీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అవగాహనతోనే సోషల్ మీడియా పోస్టులు పెట్టాలి…అభ్యంతరకర పోస్టులపై అడ్మిన్‌లే బాధ్యులు: డీఎస్పీ టి ఎస్ ఆర్ కె ప్రసాద్

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 13 ముమ్మిడివరం ప్రతినిధి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో చేసే పోస్ట్‌లు సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతాయని, అందువల్ల వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌లు, వినియోగదారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని అమలాపురం డీఎస్పీ టి.ఎస్.ఆర్.కె.ప్రసాద్ సూచించారు. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు అమలాపురంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం ఉదయం సోషల్ మీడియా దుర్వినియోగం, శాంతిభద్రతల (లా అండ్ ఆర్డర్) సమస్యలపై వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌లు, వినియోగదారులకు అవగాహన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మక్తల్: 15వ వార్డులో కాంగ్రెస్ విజయం

{పయనించే సూర్యుడు} {ఫిబ్రవరి 13మక్తల్ } మక్తల్ మున్సిపాలిటీ కేంద్రంలోని పురపాలిక ఎన్నికల్లో కాంగ్రెస్ హవా . మక్తల్ పట్టణంలోని 15వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి కోళ్ల సంధ్యా వెంకటేశ్ అఖండ విజయం సాధించారు. ఈ విజయంతో పార్టీ శ్రేణులలో ఉత్సాహం రెట్టింపవడంతో, కాంగ్రెస్ కార్యకర్తలు బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుతున్నారు.

Scroll to Top