కాళేశ్వరం ప్రాజెక్టు పై అసత్య ఆరోపణ చేస్తూప్రభుత్వం సిబిఐ కి అప్పగించడం దుర్మార్గ చర్య
టేకులపల్లిలో బి ఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై రాస్తారోకో పయనించే సూర్యుడు సెప్టెంబర్ 2 (పొనకంటి ఉపేందర్ రావు ) టేకులపల్లి: కాలేశ్వరం ప్రాజెక్టు పై అసత్య ఆరోపణలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థ సి.బి.ఐ కి అప్పగించటం దుర్మార్గపు చర్య అని టేకులపల్లి మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు బొమ్మేర్ల వరప్రసాద్ గౌడ్, బోడ బాలు నాయక్ లు విమర్శించారు, జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు […]




