ఎరుగట్ల మండలంలో పలు కుటుంబాలను పరామర్శించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం ఈరోజు శనివారం రోజున ఏర్గట్ల మండల పలు కుటుంబాలను పరామర్శించిన తెలంగాణ రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మనాల మోహన్ రెడ్డి ఇటీవల మరణించిన సున్నాపు ఇస్తారు కుటుంబాన్ని, పిలేట్ల వెంకటేష్ వాళ్ళ అమ్మ ఆరోగ్యం బాలేక మరణించినందున వారి కుటుంబాన్ని, రేండ్ల మారుతి వాళ్ళ అమ్మ ఇటీవల మరణించినందున వారి కుటుంబాన్ని […]




