క్రీడలతోనే మానసిక ఉల్లాసం సాధ్యం
షాద్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఎల్. కమల ప్రముఖ చదరంగం క్రీడాకారుడు వానరసి జగన్ హాజరు ( పయనించే సూర్యుడు ఆగస్టు 29 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్ జన్మదినోత్సవం సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవం శుక్రవారం అత్యంత ఉత్సాహంగా నిర్వహించబడింది. కళాశాల ప్రిన్సిపల్ యల్. కమలా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం విద్యార్థులకు క్రీడా స్ఫూర్తిని […]




