భారీ వర్షాల వలన రోడ్లు బ్రిడ్జిలు అలాగే వేల ఎకరాలు పంట నష్టపోయిన వాటిని పరిశీలించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ నిజమాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షాల వల్ల రోడ్లు,బ్రిడ్జిలు పాడు అయినాయి అలాగే వేల ఎకరాల పంట కూడా నష్టపోవడం జరిగింది. ఈ సందర్భంగా బాల్కొండ నియోజకవర్గంలోని మోతె,భీంగల్,బడా భీంగల్ గ్రామాలలో వరదకు దెబ్బతిన్న రోడ్లు,బ్రడ్జి మరియు పాడైన పంటలను సంబంధిత అధికారులు మరియు నాయకులతో కలిసి పరిశీలించిన మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. బాల్కొండ నియోజకవర్గంలో కప్పల వాగు,పెద్దవాగు చాలా ఉధృతంగా ప్రవహించాయి పైన […]




