PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

3వ రోజు నవరాత్రి ఉత్సవాలు భక్తులకు అన్నదానం

సూర్యుడు ఆగస్టు 29 రాజేష్ ఈరోజు దుబ్బాక నియోజకవర్గం లో మూడవరోజు నవరాత్రి ఉత్సవాలు పాల్గొన్న శ్రీ సిద్ధి వినాయక స్వామివారి నవరాత్రి ఉత్సవాలు పాల్గొన్న కత్తి కార్తీకగౌడ్ అక్క ఆధ్వర్యంలో ఈరోజు భక్తులకు అన్నదానం కార్యక్రమం చేపట్టడం జరిగింది. రెండవ రోజు భక్తిశ్రద్ధలతో నిర్మించబడ్డాయి ఈ సందర్భంగా అక్కగారి బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నందు నిర్వహించిన కార్యక్రమాల్లో కత్తి కార్తీకగౌడ్ అక్కగారు స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు నిత్యం అన్నదానం చేయడం జరుగుతుంది. అన్నదాన కార్యక్రమంలో […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

14 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ మంత్రి ఆనం

పయనించే సూర్యుడు ఆగస్టు 29 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) ఆత్మకూరు నియోజకవర్గం లో అన్ని మండలాల్లో పేద, మధ్యతరగతి సామాన్య ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పిస్తూ, వారికి అన్నివిధాల ఎన్డీఎ కూటమి ప్రభుత్వం నిలుస్తుందని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా.గురువారం నెల్లూరు సంతపేటలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని 100 మంది బాధిత కుటుంబ లబ్ధిదారులకు సుమారు రూ. 83.34 లక్షలు విలువైన సీఎం రిలీఫ్‌

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గణేష్ మండపాలకు లడ్డు పంపిణీ..

రుద్రూర్, ఆగస్టు 29 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : బీజేపి పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు యేండల లక్ష్మి నారాయణ గణేష్ మండపాలకు లడ్డును పంపిణీ చేశారు. ఈ లడ్డును రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ చౌడేశ్వరి గణేష్ మండలితో పాటు అన్ని గణేష్ మండపాలకు స్థానిక మండల బిజెపి నాయకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్, బిజెపి నాయకులు కటికే రామ్ రాజ్, అనీల్,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

హెచ్.ఐ.వి/ ఎయిడ్స్ పై అవగాహన

పయనించే సూర్యుడు ఆగస్ట్ 29 ( సూళ్లూరుపేట మండలం రిపోర్టర్ దాసు)హెచ్.ఐ.వి/ ఎయిడ్స్ పై అవగాహన ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశముల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ,జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ విభాగం సహకారంతో ఈరోజు నవజీవన్ ఆర్గనైజేషన్ -సి.సి- పి.యు- ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ” ఇంటెన్షిఫైడ్ ఐ.ఇ.సి క్యాంపెయిన్” కార్యక్రమం ద్వారా హెచ్.ఐ.వి/ఎయిడ్స్ పై అవగాహన సదస్సును సూళ్ళూరుపేట లోని “ప్రభుత్వ జూనియర్ కళాశాల” నందు నిర్వహించడం జరిగింది .

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్

ప్రిలిమ్స్. ప్రైవేట్ కేటగిరి ఎంపికైన లుంబిని విద్యార్థి

పయనించే సూర్యుడు ఆగస్టు 29 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) యంగ్ స్క్లేంట్ల్స్ట్ ఇండియా 11త్ ఎడ్లీల్న్ కి ఎంపికైన లుంబిని విద్యాలయం విద్యార్థి గాడి చరణ్ 9వ తరగతి చదువుతున్న 28 తేదీన గురువారం చెన్నై లో నిర్వహించిన ప్రిలిమ్స్ ప్రైవేట్ కేటగిరి నందు ఎంపిక కావడం జరిగింది.ఈ సందర్భంగా ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలియజేశారు. లుంబిని యాజమాన్యం ఈ సందర్భంగా లుంబిని యాజమాన్యం మాట్లాడుతూ విద్యార్థి విద్యార్థులు అనేక

Scroll to Top