షెడ్యూల్ కార్మికుల వేతనాలు, పీ.ఎఫ్,ఇన్స్యూరెన్స్,మౌలిక వసతులు కల్పించాలని, సీ.ఐ టీ.యూ లేబర్ ఆఫీస్ ముందు ధర్నా
పయనించే సూర్యుడు ఆగస్టు 26 (పొనకంటి ఉపేందర్ రావు ) ఇల్లందు:షాప్ గుమస్తాలు, పెట్రోల్ బంక్, గ్యాస్ గోడౌన్, మిల్లు వర్కర్స్, ప్రైవేటు స్కూలు టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్, ప్రైవేట్ ఆసుపత్రి, లాబ్ వర్కర్లు, ప్రైవేటు సెక్యూరిటీ గార్డులు, హోటల్, బేకరి మాస్టర్లు, హెల్పర్లు,,వర్కర్లు,ఇటుక బట్టి,కాంట్రాక్టు కార్మికులు,బిల్డింగ్,సమస్త షెడ్యూల్ కార్మికుల వేతనాలు పెంచాలని,ఇన్స్యూరెన్స్, పీ ఎఫ్, ఈ ఎస్ ఐ,తదితర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సి.ఐ.టి.యు ఆధ్వర్యంలో స్థానిక లేబర్ ఆఫీసు ముందు ధర్నా నిర్వహించి […]




