తొలగించిన పెన్షన్లను పునరుద్ధరించాలి
పయనించే సూర్యుడు -రాజంపేట న్యూస్ ఆగష్టు 25 : తొలగించిన వికలాంగుల పెన్షన్లు త్వరగా పునరుద్ధరించాలని విభిన్న ప్రతిభావంతుల సేవా సంఘం అధ్యక్షులు అబ్దుల్ ఖాదర్ డిమాండ్ చేశారు. సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద రాజంపేట విభిన్న ప్రతిభావంతుల సేవా సంఘం ఆధ్వర్యంలో రాజంపేట, పుల్లంపేట, పెనగలూరు, నందలూరు మండలాల్లో తొలగించిన పెన్షన్లను వెంటనే పునరుద్దచాలని కోరుతూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రాజంపేట విభిన్న ప్రతిభావంతుల సేవా సంఘం అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ […]




