చెన్నవెల్లి లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ
లబ్దిదారులకు అందచేసిన మండల గిర్దవారి మంజుల పయనించే సూర్యుడు,ఆగస్టు 25, మహబూబ్ నగర్ జిల్లా రాజా పూర్ మండలం రిపోర్టర్ నరిగే శేఖర్ )రాజాపూర్ మండలం చెన్నవెల్లి గ్రామం లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్న రాజాపూర్ మండల గిర్దవారి మంజుల హారులైన లబ్దిదారులందరికీ కొత్త రేషన్ కార్డులు అందచేసారు.పాత రేషన్ కర్డులలో 19 మంది సభ్యులను చేర్చడం తో పాటు కొత్త రేషన్ కార్డులు 8 మంది సభ్యులకు అందచేసారు.ఈ కార్యక్రమం […]




