కడియాల కుంట తండకు తీరనున్న కరెంటు కష్టాలు
గత కొన్ని రోజులుగా తీవ్ర ఇబ్బందుల్లో ఎదుర్కొంటున్న తండా ప్రజలు మాజీ సర్పంచి బుజ్జి రాజు నాయక్ చొరవతో తీరనున్న కష్టాలు షాద్నగర్ నియోజకవర్గం లోని ఫరూక్నగర్ మండలం కడియాల కుంట తండాలో గత కొన్ని రోజులుగా వెంటాడుతున్న కరెంటు కష్టాలు నేటితో తీరనున్నాయి. కడియాల కుంట తండా మాజీ సర్పంచ్ బుజి రాజు నాయక్ ప్రత్యేక చొరవ తీసుకొని కరెంటు వైర్లను పునరుద్ధరించడం జరిగింది. తండాలో ఉన్న కరెంటు బుడ్లను వేరువేరు చేస్తూ లైన్లను పునరుద్ధరించడం […]




