ఇంటింటికి తిరిగి ఫీవర్ సర్వే చేయాలి
పయనించే సూర్యుడు ఆగస్టు 25 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి జిల్లా మలేరియా అధికారి డి ఓబుల్ సార్ ఆదేశాను ప్రకారం డాక్టర్ పరమేశ్వర్ డాక్టర్ సాయి సుమంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తాడిపత్రి మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీనివాసులు ఈరోజు యాడికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు సెక్టార్ మీటింగ్ హాజరై సెక్టార్ మీటింగ్ కి వచ్చిన సూపర్వైజర్లకు ఆరోగ్య కార్యకర్తలకు ఎంఎల్ హెచ్ పి లకు ఇప్పుడు వర్షాకాలం కావున గ్రామంలో […]




