కొందుర్గ్ కేంద్రంలో జిఎం పటేల్ ఫిల్లింగ్ స్టేషన్ ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ
మట్టి గణపతిని పూజిద్దాం ప్రకృతిని కాపాడుదాం కొందుర్గ్ మండల మాజీ వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్ కొందుర్గ్ మండల, గ్రామ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసిన కొందుర్గ్ మండల మాజీ వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్ ( పయనించే సూర్యుడు ఆగస్టు 25 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) ఈరోజు కొందుర్గ్ మండల కేంద్రంలో జిఎం పటేల్ ఫిల్లింగ్ స్టేషన్ ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వైస్ […]




