ప్రజలుకు రుచికరమైన ఆహారాన్ని అందించాలి షాదనగర్ ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్
( పయనించే సూర్యుడు ఆగస్టు 24 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో మహబూబ్నగర్ రోడ్ లో బగారాబువ్వ – కోడికూర రెస్టారెంట్ ను ప్రారంభించన్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ , అనoతరం నిర్వహకులుసుజిత్ రెడ్డి, వినిత్ రెడ్డి ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్ ను సన్మానించారు, ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ ఖాజా పాషా, ఎంపీటీసీ భార్గవ్ కుమార్ రెడ్డి, కట్ట వెంకటేష్ గౌడ్, […]




