ఎన్నో పోరాటాలు,మరెన్నో ఉద్యమాలు,ఎందరో ప్రాణత్యాగాలు:ఆదివాసీపార్టీ
పయనించే సూర్యుడు రీపోటర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జి ఆగష్టు 23 స్వతంత్ర భారతం కోసం ఆదివాసీలు ఎన్నో పోరాటాలు,మరెన్నో ఉద్యమాల మధ్య ఎందరో వీరుల ప్రాణత్యాగాలు చేసారని భారత్ ఆదివాసీపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మొట్టడం రాజబాబు స్పష్టం చేసారు.అడవిలో పుట్టి పెరిగిన ఆదివాసీలు అడవి మృగాలనుండి రక్షించుకోవడానికి ఆయుధాలు చేపట్టి ఈ ప్రపంచానికే పోరాటం నేర్పారు.బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా మొట్టమొదటిగా తిరుగుబాటు చేసి భారతదేశ స్వతంత్ర పోరాటంలో ముందున్నది ఆదివాసీలు.1767-1833 మధ్యకాలంలో జంగిల్ మహాల్ […]




