ఫిర్యాదు చేయడానికి వెళ్తే.. భార్యను రెండో పెళ్లి చేసుకున్న సీఐ!
పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 23 తెలంగాణ స్టేట్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి కట్టుకున్న భర్తపై ఫిర్యాదు చేయడానికి ఓ వివాహిత పోలీస్ స్టేషన్ కు వెళ్తే ఆమెను ఏకంగా రెండో పెళ్లి చేసుకున్నాడు ఓ సీఐ. ఈ ఘటన మదనపల్లెలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. మదనపల్లె పట్టణం సొసైటీ కాలనీకి చెందిన పవన్ కుమార్ అనే వ్యక్తి హైదరాబాద్లో సెటిల్ అయ్యాడు. దుబాయ్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ తరచూ రాకపోకలు సాగిస్తుంటారు. అయితే 2018లో […]




