మున్సిపోల్స్ : కాంగ్రెస్ హుషారు – బీఆర్ఎస్, బీజేపీ దిగాలు!
పయనించే సూర్యుడు న్యూస్ ఫిబ్రవరి 12 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో జరిగిన ఎన్నికల్లో దాదాపు 70 శాతానికి పైగా పోలింగ్ నమోదు అయింది. ఈ ఎన్నికలు అనధికార రిఫరెండమే. పట్టణ ప్రజల పల్స్ తెలుస్తుంది. సాధారణంగా స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకి ఉండే సానుకూలత ఈసారి కూడా కాంగ్రెస్‌కు స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, పట్టణ పరిపాలనపై తీసుకుంటున్న […]




