చింతూరు ఆసుపత్రి ని 100 పడకాల ఆసుపత్రి గా అప్గ్రేడ్ చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తున్న టిడిపి నాయకులు
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ఆగస్టు 21 చింతూరు ఆసుపత్రి ని 100 పడకల ఆసుపత్రి గా అప్గ్రేడ్ చేయించడం లో కృషి చేసిన గౌరవ ఎమ్మెల్యే శ్రీమతి మిరియాల శిరీష దేవి విజయభాస్కర్ గార్కి,గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ఆరోగ్యశాఖ మంత్రివర్యులుకు సత్య కుమార్ యాదవ్ గార్కి ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు శీలం తమయ్య, కారం సత్యవతి ధన్యవాదములు […]




