14 ఫిబ్రవరిని వీర జవాన్ల దినోత్సవంగా జరుపుకుందాం అమర జవాన్ల త్యాగాలను స్మరించుకుందా
{పయనించే సూర్యుడు {ఫిబ్రవరి 13 మక్తల్ } స్థానిక పట్టణం లో శ్రీ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయ ఆవరణలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 14 ని అమరవీరుల దినోత్సవంగా జరుపుకుందాం అను గోడ పత్రికను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు విశ్వహిందూ పరిషత్ ప్రఖండ అధ్యక్షులు కే. సత్యనారాయణ గౌడ్ నారాయణ పేట జిల్లా భజరంగ్ దళ్ కో- కన్వీనర్ పి.భీమేష్ మాట్లాడుతూ ప్రేమికుల రోజు ను పాశ్చాత్య దేశాల విష […]




