లక్ష్యం పైన రైస్ మిల్ యాజమాన్యంతో ఏఎంసీ సమావేశం
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 11 (సూళ్లూరుపేట నియోజకవర్గ0 ఇన్చార్జి దాసు) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండల పరిధిలోని 2025 – 26 గాను ఆర్థిక సంవత్సరానికి నిర్ధేశించిన రూ.2.60 కోట్ల లక్ష్యసాధన పైన ఏఎంసి ఆధ్వర్యంలో నేడు సమీక్షా సమావేశం నిర్వహించారు ఇందులో భాగంగా సూళ్లూరుపేట. తడ . దొరవారి సత్రం మండలాలకు చెందిన రైస్ మిల్ యాజమానులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు ప్రస్తుతం రైస్ మిల్లుకు సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో లక్ష్య సాధన పైన […]




