కొందుర్గు లో ఘనంగా శేరిల్ల మైసమ్మ తల్లి భోనాలు…
భక్తిశ్రద్ధలతో బోనాల నిర్వహణ భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు ( పయనించే సూర్యుడు ఆగస్టు 18 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) శేరిల్ల మైసమ్మ తల్లీ భోనాలను భక్తి, శ్రద్దలతో ఘనంగా నిర్వహించారు. ప్రతీ సంవత్సరం చివరి శ్రావణ సోమవారం నాడు మైసమ్మ తల్లీకి బోనాలను నిర్వహించడం అనవాహితీగా వస్తున్నది. అందులో భాగంగా ఈరోజు సోమవారం నాడు సాయంత్రం బండ్ల బోనాలు నిర్వహించారు. తెలంగాణ సాంప్రదాయ పద్దతిలో తయారు చేసిన బోనాలను మహిళలు ఎత్తుకొని […]




