అక్రమ హౌస్ అరెస్టుతో ప్రజాపాలన కొనసాగించలేరు.
పయనించే సూర్యుడు తేదీ 30 డిసెంబర్ మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న. బాసు హనుమంతు నాయుడుని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నైపద్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళుతున్నాడని సమాచారం అందుకున్న పోలీసులు నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి బాసు హనుమంతు నాయుడుని వారి స్వగృహంలో హౌస్ అరెస్ట్ చేశారు.




