బాసర మండలంలో రూ.92 లక్షల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ..
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి ఈ రోజు బాసర మండల కేంద్రంలో రూ.92 లక్షల నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ శంకుస్థాపన చేశారు.మండల కేంద్రంలోని రూ.20 లక్షల నిధులతో డ్రెయిన్ నిర్మాణం, రెండు అంగన్వాడి కేంద్రాల ఏర్పాటు, అలాగే రూ.21 లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా గ్రామంలోని ఆలయ ఆవరణలో రూ.7 లక్షల నిధులతో త్రాగునీటి (డ్రింకింగ్ వాటర్) […]




