జి ఎన్ టి రోడ్డు ఆక్రమణ లను తొలగిస్తున్న ఆర్ అండ్ బి అధికారులు
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 10 (సూళ్లూరుపేట నియోజకవర్గం దాసు) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపాలిటీ టౌన్ లో జి ఎన్ టి టిరోడ్డు గతంలో ఆక్రమణకు గురైంది అయిందని సూర్యుడు పేపర్లో వచ్చిన కథనాలు మేరకు ఆర్ అండ్ బి అధికారులు స్పందించి రోడ్డుని విస్తరణ చేస్తున్నారు ఇంతకుముందు ఉన్న రోడ్డులో ఆక్రములను తొలగించి రోడ్డు వెడల్పు చేసి అక్కడ ఉన్న స్థానంలో కొత్త రోడ్డు వేస్తున్నారు జనాభా పెరుగుదలకు అనుగుణంగా రోడ్డు విస్తరణ చేస్తున్నారు ! […]




