నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి మంత్రి జూపల్లికృష్ణారావు
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరించాలి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రజా సేవతోనే మంచి గుర్తింపు.. సర్పంచులకు మంత్రి జూపల్లి కృష్ణారావు దిశానిర్దేశం నిర్మల్/ఖానాపూర్/ ముధోల్- డిసెంబర్ 27: నూతనంగా ఎన్నికైన సర్పంచులు రాజకీయాన్ని పక్కన పెట్టి, ప్రజా సేవనే పరమావధిగా భావించి పనిచేయాలి అని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి , ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. నిర్మల్, […]




