అశ్వాపురం రహదారి సెంట్రల్ లైటింగ్ త్వరగా పూర్తి చేయాలి
అశ్వాపురం సర్పంచ్ సదర్ లాల్ పయనించే సూర్యుడు, అశ్వాపురం, డిసెంబర్ 27: అశ్వాపురం మండలంలోని అశ్వాపురం మణుగూరు కొత్తగూడెం ప్రధాన రహదారి వెంబడి డివైడర్లు నిర్మాణము చేసి నాలుగు నెలలు అయిందని డివైడర్ల నిర్మాణ సమయంలో రోడ్డును తవ్వడం వలన రోడ్డు దెబ్బ తిన్నదని వాహనాలు రాకపోకలకు ప్రయాణికులకు రోడ్డుకు ఇరువైపుల ఉన్న వ్యాపార సముదాయాల వ్యాపార వర్గాలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాహనాలు రాకపోకల సమయంలో వాహనాల వెంట దుమ్ము లేవడంతో ప్రయాణికులకు, వ్యాపారస్తులకు,కొనుగోలుదారులకు పలు […]




