వందేళ్ల భారత కమ్యూనిష్టు ఉద్యమానికి విప్లవ జేజేలు
వంద సంవత్సరాల ప్రస్థానం లో పీడిత ప్రజల పక్షాన నిలిచిన ఎర్రజెండా ప్రజాపంథా ఆధ్వర్యంలో ఎర్రజెండా ఆవిష్కరణ నాయిని రాజు సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా రాష్ట్ర నాయకులు పయనించే సూర్యుడు డిసెంబర్ 26 (పొనకంటి ఉపేందర్ రావు ) ఇల్లందు:భారతదేశంలో శ్రామిక,పీడిత వర్గాల విముక్తి కోసం, సోషలిజం స్థాపన కోసం ఎర్రజెండా పేదల పక్షాన నిలిచిందని సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా రాష్ట్ర నాయకులు నాయిని రాజు, సర్పంచ్ అజ్మీర బిచ్చా, పి డి యస్ యూ రాష్ట్ర […]




