PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వేలూరు రేవతి చౌదరికి శుభాకాంక్షలు తెలిపిన టిడిపి మండల నాయకులు

పయనించే సూర్యుడు డిసెంబర్ 26( ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ,ధర్మాదాయ శాఖ మంత్రి. ఆనం రామనారాయణ రెడ్డినివాసంలో నెల్లూరు జిల్లా నూతనంగా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షురాలుగా నియమితులైన వేలూరు రేవతి చౌదరి . నెల్లూరు జిల్లా పార్లమెంట్ తెలుగుదేశం సెక్రటరీ గా నియమితులైన మునగపాటి సునీత సుబ్బరాజు ని కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఏపీ స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్.సల్మా షిరీన్. తెలుగుదేశం పార్టీ చేజర్ల మండల అధ్యక్షులు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వందేళ్ల భారత కమ్యూనిష్టు ఉద్యమానికి విప్లవ జేజేలు

వంద సంవత్సరాల ప్రస్థానం లో పీడిత ప్రజల పక్షాన నిలిచిన ఎర్రజెండా ప్రజాపంథా ఆధ్వర్యంలో ఎర్రజెండా ఆవిష్కరణ నాయిని రాజు సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా రాష్ట్ర నాయకులు పయనించే సూర్యుడు డిసెంబర్ 26 (పొనకంటి ఉపేందర్ రావు ) ఇల్లందు:భారతదేశంలో శ్రామిక,పీడిత వర్గాల విముక్తి కోసం, సోషలిజం స్థాపన కోసం ఎర్రజెండా పేదల పక్షాన నిలిచిందని సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా రాష్ట్ర నాయకులు నాయిని రాజు, సర్పంచ్ అజ్మీర బిచ్చా, పి డి యస్ యూ రాష్ట్ర

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గురువుల ఆశీర్వాదం తీసుకున్న నూతనంగా ఎన్నికైన సర్పంచులు మరియు ఉప సర్పంచ్లు

శిష్యులను సన్మానించిన మార్కెట్ కమిటీ డైరెక్టర్ టీ. కరుణాకర్ పలు సూచనలు చేసిన సీనియర్ కాంగ్రెస్ లీడర్ బాదేపల్లి సిద్ధార్థ.( రాష్ట్ర ప్రధాన కార్యదర్శి TPRJC). ( పయనించే సూర్యుడు డిసెంబర్ 26 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) తరగతి గదిలో బోధనలు నేర్పిన గురువు ప్రస్తుత మార్కెట్ కమిటీ డైరెక్టర్ టీ. కరుణాకర్ నూతనంగా ఎన్నికైన సర్పంచులు మరియు డిప్యూటీ సర్పంచులను తన ఇంటికి రప్పించుకొని ఆదిత్యం ఇచ్చి వారిని సన్మానించి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సి ఎం ఆర్ ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు

పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో భీంగల్ మండలం మెండోరా గ్రామంలో సహాయనిధి నుండి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మెండోరా గ్రామ ఉపసర్పంచ్ కుంట రమేష్ లబ్ది దారులకు పంపిణి చేసారు. ఈ కార్యక్రమం లో గ్రామ కాంగ్రేస్ పార్టీ అధ్యక్షుడు రాజేశ్వర్గౌడ్, కాంగ్రెస్ నాయకులు పల్లె శేఖర్ వార్డు సభ్యులు షఫీ,సంతోష్ డాక్టర్, బుమేష్, బాలరాజు ఎల్లయ్య, నారాయణ బాబురావ్,కాంగ్రెస్ నాయకులు, చాకలి గంగాధర్,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఖమ్మం నగరంలో ఫైనాన్స్ వ్యాపారుల నయా దందా.

పయనించే సూర్యుడు డిసెంబర్ 27 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఖమ్మం: ఆస్తులు రిజిష్టర్ చేసుకుని అప్పు తీర్చిన తరువాత ఆస్తులు తిరిగి ఇచ్చేటట్లు ఒప్పందాలు. కానీ అప్పు తీరిన తరువాత కూడా ఆస్తులు తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న కొంతమంది ఫైనాన్సీయర్లుతాజాగా ఓ కుటుంబానికి చెందిన పద్నాలుగు కోట్ల రూపాయల విలువచేసే భూమిని తాకట్టు పెట్టుకున్న ఫైనాన్షియర్. ఇటీవల కాలంలో పూర్తి అప్పు తీర్చినప్పటికీ తిరిగి ఆస్తులు అప్ప జెప్పకుండా బాధితులను బెదిరిస్తున్న

Scroll to Top