గత ప్రభుత్వం క్రీడాకారులను నిర్లక్ష్యం చేసింది. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ విమర్శ
నియోజకవర్గానికి 10 కోట్లతో క్రీడా స్టేడియం మంజూరు. దివ్యాంగులకు సదరన్ క్యాంప్ సౌకర్యం.అక్టోబర్ నుంచి స్థానికంగా అందుబాటు షాద్నగర్‌లో క్రీడా అభివృద్ధికి శంకుస్థాపన త్వరలో మంత్రి శ్రీహరి, […]









