గ్రామంగా ఉన్న భీమ్‌గల్‌ను మున్సిపాలిటీగా మర్చి అభివృద్ధి చేశాను
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ బాల్కొండ నియవర్గంలో భీమ్గల్ మున్సిపల్ అభివృద్ధి వల్ల భీమ్‌గల్‌లో మార్కెట్ విలువ గణనీయంగా పెరిగింది మిగిలిన పనుల కోసం మంజూరు చేసిన ₹10 కోట్లను కాంగ్రెస్ ప్రభుత్వం పనులు చేయకుండా కక్షపూరితంగా నిలిపివేసింది లింబాద్రి గుట్ట ను అభివృద్ధి చేసిన ఘనత బి.ఆర్.ఎస్ దే ₹40 కోట్లతో 100 పడకల ఆసుపత్రి – 80% పనులు పూర్తయినా మిగతా పనులు చేయని కాంగ్రెస్ ప్రభుత్వంఇచ్చిన హామీలు […]




