యువమోర్చా నాయకులకు సీనియర్ నాయకులు యాళ్ల దొరబాబు ఘనసన్మానం
పయ నించే సూర్యుడు, ఫిబ్రవరి 7, 2026: ముమ్మిడివరం ప్రతినిధి భారతీయ జనతా పార్టీ డా.బిఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉపాధ్యక్షులు అడపా శ్రీనివాస్ అధ్యక్షతన గురువారం అమలాపురం బీజేపీ కార్యాలయంలో యువ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఎన్నికైన గనిశెట్టి అరవింద్కు, యువ మోర్చా జోనల్ ఇన్చార్జిగా ఎన్నికైన కొండేటి ఈశ్వర్ గౌడ్కు బిజెపి సీనియర్ నాయకులు జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ యాళ్ల దొరబాబు ముఖ్యఅతిథిగా హాజరైవారు ఇరువురికి ఘన సన్మానం ఏర్పాటు చేసారు. […]




