ఒక యూనిట్ రక్తం మూడు ప్రాణాలను కాపాడుతుంది(బ్లడ్ బ్యాంక్)
ఎమ్మెల్యే దాట్ల – రక్తదానం మహాదానం పయనించే సూర్యుడు, ఫిబ్రవరి ,6 ముమ్మిడివరం ప్రతినిధి ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు జన్మది నాన్ని పురస్కరించుకొని మురమళ్ళ బైం జు ఫౌండేషన్ ప్రాంగణంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరా నికి నియోజకవర్గ ప్రజల నుండి అపూర్వ స్పందన లభించింది నియోజకవర్గం నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని తమ అమూల్యమైన రక్తాన్ని దానం చేయడం, నాయకుడిపై ప్రజలు చూపిస్తున్న […]




