మక్తల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మమేకమై ముందుకు సాగుతున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి. కొండయ్య అన్న, ప్రచారంలో భాగంగా మూడవ రోజు ఇంటింటి ప్రచారంలో
:పయనించే సూర్యుడు: న్యూస్ జనవరి 6 మక్తల్: బీజేపీ బలపరిచిన ఒకటో వార్డు అభ్యర్థి రాజశేఖర్ రెడ్డి కి మద్దతుగా కొండయ్య అన్న ఇంటింటి ప్రచారంలో పాల్గొని, బీజేపీ గుర్తుపై ఓటు వేసి రాజశేఖర్ రెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు.ఈ సందర్భంగా ప్రజల నుండి మంచి స్పందన లభించింది. కొండయ్య కుటుంబానికి మరియు కాలనీ ప్రజల కుటుంబాలకు ఎన్నో సంవత్సరాలుగా సన్నిహిత అనుబంధం ఉందని ప్రజలు తెలిపారు. అలాంటి కుటుంబం నుండి […]




