మనందరి పార్టీ కాంగ్రెస్ పార్టీ
కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షానే నిలుస్తుంది కాంగ్రెస్ ను గెలిపించండి…అభివృద్ధికి బాటలు వేయండి 15 వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కోళ్ల సంధ్య వెంకటేష్ {పయనించే సూర్యుడు} {న్యూస్ జనవరి 6 మక్తల్} మక్తల్ మున్సిపల్ 15వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోళ్ల సంధ్య వెంకటేష్. గెలుపే లక్ష్యంగా జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు వ్యాప్తంగా ఇంటింటి ప్రచారాన్ని కొనసాగించారు.వార్డులోని వివిధ కాలనీల్లో పర్యటించి ప్రజలతో మమేకమై మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ […]




