గ్రామ పంచాయతీలకు కేంద్రం శుభవార్త 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలతో గ్రామాభివృద్ధికి కొత్త ఊపిరి
పయనించే సూర్యుడు న్యూస్ | ఫిబ్రవరి 5 | తెలంగాణ స్టేట్ ఇన్‌చార్జి: శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం గణనీయమైన శుభవార్తను అందించింది. 15వ ఆర్థిక సంఘానికి సంబంధించిన నిధులను విడుదల చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేయగా, తొలి విడతగా రూ.259.36 కోట్లను విడుదల చేసింది. ఈ నిర్ణయంతో నిధుల కొరతతో స్తంభించిన అనేక గ్రామాభివృద్ధి పనులకు మళ్లీ ప్రాణం పోసినట్లయింది.కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ […]




