పారిశుద్ధ్య పనులు షురూ
ముమ్మరంగా పారిశుధ్య పనులు గార్ల ఒడ్డు సర్పంచ్ భూక్య నర్సి లాలు నాయక్ సిసి రోడ్డు పనుల నిర్మాణం చేపట్టడం జరిగింది పయనించే సూర్యుడు ఫిబ్రవరి 05 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూరు మండలం గార్ల ఒడ్డు గ్రామంలోని మురుగు కాల్వల్లోని పూడిక మట్టి తీస్తున్న గ్రామ పంచాయతీ సిబ్బందిలు మరియు కూలీలు నూతన సర్పంచ్ భూక్య నర్సి లాలూ నాయక్ తమ గ్రామ పంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు చర్యలు ప్రారంభించారు. మొదటి […]




