
కణితి మధు తెలుగుదేశం పార్టీ ఎటపాక మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు..
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ది.10.04.2025
అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం లక్ష్మీపురం పంచాయతీ బురుగువాయు తండా గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త జాటోత్ సురేష్, ప్రమాదవశాత్తు గత కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి తెలంగాణ రాష్ట్రం ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నటువంటి జాటోతో సురేష్ ను ఖమ్మం వెళ్లి పరిమర్శించిన కణితి మధు, సురేష్ కు వారి కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఈ ప్రమాద విషయాన్ని గౌరవ ఎమ్మెల్యే పేదల పాలిట దేవత మిరియాల శిరీష భాస్కర్ల గారికి తెలియజేసి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా జాటోత్ సురేష్,ను ఆదుకునే విధంగా ఎమ్మెల్యే గారిని సంప్రదిస్తామని కార్యకర్తలకు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ తోడుగా అండగా ఉంటుందని అధైర్య పడొద్దు అని కణితి మధు ధైర్యం చెప్పారు, ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు