తొర్తి గ్రామం లో కల్యాణ లక్ష్మి & షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ –
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ బాల్కొండ నియోజకవర్గం లో మండలం
ఏర్గట్ల మండలం తొర్తి గ్రామం లో ముగ్గురు లబ్దిదారులు (ఈర్గాల అనుజ, జంబూక ముత్తేమ్మ, మహ్మ్మద్ తహసీన్ ఉన్నిసా ) లకు కల్యాణ లక్ష్మి& షాది ముబారక్ చెక్కులను గ్రామ సర్పంచ్ కౌడ పెద్ద బూమేశ్వర్ అందజేయడం జరిగింది చాలా తొందరగా చెక్కులు రావడం తో లబ్దిదారులుహర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి కి, బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ముత్యాల సునిల్ కుమార్ కి ధన్యవాదములు తెలిపారు
ఇట్టి కార్యక్రమం లో మండల రెవిన్యూ అధికారి సదానందం , గ్రామ పంచాయతీ కార్యదర్శి అనిల్,సర్పంచ్ కౌడ పెద్ద బూమేశ్వర్, ఉప సర్పంచ్ బొల్లపల్లి సుమన్ గౌడ్ వార్డ్ మెంబెర్స్ మోర్తాడ్ సాయన్న, పల్లపు నర్సయ్య, దానం నిఖిత – గంగమోహన్, కొండ్ర పద్మ, అడ్వాల గంగారెడ్డి, కాంగ్రెస్ నాయకులు దానం గంగమోహన్ మెరుగు మహేష్ లు పాల్గొన్నారు
