దశదిన కర్మ కార్యక్రమం లో చేయూత ఆర్థిక సహాయం
సర్పంచ్ అజ్మీర సురేష్ నాయక్
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 05 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
ఏన్కూరు మండలం రేపల్లె వాడ గ్రామానికి చెందిన అజ్మీర కుమార్ సతీమణి అజ్మీర కవిత దశదినకర్మ కార్యక్రమాల్లో రేపల్లెవాడ సర్పంచ్ అజ్మీర సురేష్ నాయక్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు నిమ్మల నరేందర్, అజ్మీర బాలకృష్ణ, భూక్యా నరసింహారావు అజ్మీర బద్రు బద్దెల భాగ్యరాజు తంబళ్ల సామేలు
అజ్మీర గణేష్ రాచబంటి అబి యాదవ్ . పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబం పెద్ద దిక్కు కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. చేయూత ఆర్థిక సహాయం చేయడం జరిగింది వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు.
