PS Telugu News
Epaper

దిన్ దయాల్ ఉపాధ్యాయ వర్ధంతి

📅 11 Feb 2026 ⏱️ 7:17 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 11 అమలాపురం

ఈరోజు దీన దయాల్ ఉపాధ్యాయ వ వర్ధంతి సందర్భంగా అమలాపురంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు అడపా శ్రీనివాసరావు అధ్యక్షతన ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు ఆర్ వి నాయుడు గారు ప్రసంగిస్తూ దీన దయ్యాల ఉపాధ్యాయ పేరున అంత్యోదయ పథకం ప్రవేశపెట్టడం జరిగిందని గుర్తు చేశారు వారి సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఇన్చార్జి కర్రీ చిట్టిబాబు గారు రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు సత్యానందం పాలూరి సత్యానందం బిజెపి సీనియర్ నాయకులు మోకా వెంకట సుబ్బారావు మహిళ రాష్ట్ర మోర్చా నాయకురాలు చిట్టూరి రాజేశ్వరి ఉప్పలగుత్తం మండల అధ్యక్షులు నల్ల సత్తిబాబు అల్లవరం మండల అధ్యక్షులు కట్ట నారాయణమూర్తి జిల్లా కార్యవర్గ సభ్యులు గుమ్మల్ల రెడ్డి నాయుడు ఎస్సీ మోర్చా నాయకులు దూరి రాజేష్ రూరల్ మండల ప్రధాన కార్యదర్శి డేగల వెంకటరమణ టౌన్ మాజీ అధ్యక్షులు అరిగిన తేజ వెంకటేష్ రూరల్ మండల కో కన్వీనర్ గోపి తదితరులు పాల్గొన్నారు

Scroll to Top