PS Telugu News
Epaper

నామినేషన్ ల కేంద్రాలను తనిఖీ చేసిన ఎస్సై…

📅 27 Nov 2025 ⏱️ 5:09 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

రుద్రూర్, నవంబర్ 27 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి):

సర్పంచ్ ఎన్నికలలో భాగంగా రుద్రూర్, అక్బర్ నగర్, సులేమాన్ నగర్, రాయకూర్ గ్రామాలల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ ల కేంద్రాలను గురువారం ఎస్సై సాయన్న తనిఖీ నిర్వహించారు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా కొనసాగిందని తెలిపారు. ఎస్సై వెంట ఎంపీడీవో బాల గంగాధర్, ఆర్ ఓ శ్రీనివాస్, గ్రామ పంచాయతీ సెక్రటరీ ప్రేమ్ దాస్ తదితరులు ఉన్నారు.

Scroll to Top