PS Telugu News
Epaper

నాయుడుపేటలో మెగా జాబ్ మేళా సద్వినియోగం చేసుకో యువత

📅 07 Feb 2026 ⏱️ 7:13 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 7 (సూళ్లూరుపేట నియోజకవర్గo రిపోర్టర్ దాసు)

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ నెలవల విజయ్ శ్రీ సూళ్లూరు పేట నియోజకవర్గo యువతకి ఏదో చేయాలని తప్పనితో చదువులు ముగించుకొని ఖాళీగా ఉన్న యువత కోసం పెద్ద పెద్ద ఎన్ఆర్ఐ కంపెనీలతో మాట్లాడి జాబ్ మేళాను నిర్వహించి సూళ్లూరు పేట నియోజకవర్గo యువతకి వాళ్ల కాళ్ల మీద వాళ్ళని నిలబెట్టాలని తపన పడిపోతున్న సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ సమర్ధుడైన కెప్టెన్ లాంటి నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొత్త వారికి ఛాన్స్ ఇచ్చి ఆయన అనుభవాన్ని ప్రజలతో ఎలా ఉండాలో ప్రజలకు ఏం కావాలో ఎలా ఆలోచించాలో ఆయన అమూల్యమైన మాటలకు ఇంప్రెస్ అయ్యి మనము కూడా సూళ్లూరుపేట నియోజకవర్గం ప్రజలకి ఏమైనా చేయాలన్న తపనతో 13 కంపెనీలతో 700కు పైగా ఉద్యోగ అవకాశాలను అందుబాటులోకి తెచ్చారు ఈ అవకాశాన్ని నియోజకవర్గంలో ఉన్న యూత్ అంతా సద్వినియోగం చేసుకొని ఎల్లవేళలా ప్రజల కోసం తపన పడే సూళ్లూరుపేట ఎమ్మెల్యే 10 . 2. 26 ప్రభుత్వ డిగ్రీ కళాశాల నాయుడుపేట మన ఎమ్మెల్యే లాస్ట్ గా ఒక మాట చెప్పుతూ ఈ జాబ్ మేళా పోస్టర్‌ను పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు మరియు శ్రేయోభిలాషులు అందరూ ఈ సమాచారాన్ని ఎక్కువమందికి చేరేలా చూడాలని మన సూళ్లూరు పేట ఎమ్మెల్యే సూచించారు

Scroll to Top