*నిజామాబాద్ పట్టణంలో జరిగిన S I R 2 శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ముత్యాల సునీల్ రెడ్డి.

August 19, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడుD.19.8.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్.నిజమాబాద్ పట్టణంలోని MK గార్డెన్స్ లో జరిగిన నిజామాబాద్ జిల్లా SIR 2 శిక్షణ కార్యక్రమంలో *నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు ధన సరి అనసూయ సీతక్క SC, ST, OBC మరియు మైనారిటీ సంక్షేమ శాఖల ముఖ్య సలహాదారు షబ్బీర్ అలీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ ఖనిజ అభివృద్ధి సంస్థ (TGMDC) ఛైర్‌పర్సన్‌ ఈరవత్రి అనిల్ గార్ల తో కలిసి పాల్గొన్న బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ . ముత్యాల సునీల్ రెడ్డిఇంకా ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా నియోజకవర్గాల ఇన్చార్జిలు, నిజామాబాద్ జిల్లా మండలాల అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు వివిధ బూత్ స్థాయి బిఎల్ఎ ఏజెంట్లు సూపర్వైజర్లు ఇన్చార్జిలు జిల్లా కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు….

🌐 Select Language:
📰 ePaper