
పయనించే సూర్యుడు తేదీ 15 అక్టోబర్ బుధవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రికల్ మీడియా ఇన్ఛార్జి. బోయ కిష్టన్న.
జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలంలో ర్యాలంపాడు కేంద్రంలో పెండింగ్ పనులను త్వరతరగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే జిల కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశించారు పునరవాస కేంద్రంలో అన్ని సదుపాయాలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయబడుతున్నందున గ్రామ ప్రజలు ఇక్కడికి వచ్చి ఇల్లు నిర్మించి జీవితం కొనసాగించాలని ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్క ఇందిరమ్మ ఇళ్లలో అరులైన ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తామని ఎమ్మెల్యే ప్రతి ఒక్కరిని కాపాడుకునే బాధ్యత నాది అని ఈరోజు గద్వాల నియోజకవర్గం ధరూరు మండలంలో ర్యాలంపాడు పునరావహర్ కేంద్రంలోని సదుపాయాలు కల్పించే సందర్శించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్ బి యం సంతోష్ తో కలిసి గ్రామస్తులు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు అంతకుముందు ఎమ్మెల్యే కలెక్టర్ లేఅవుట్ మ్యాప్ ను పరిశీలించి అన్ని పనులు వివరాలు ప్రగతి పనులు పురోగతి గురించి చర్చించారు గ్రామ ప్రజలు తమ భూములను అందజేయడం వలన జిల్లాలో 1.80.000 ఎకరాలకు సాగునీరు అందించి నాలుగు టిఎంసి రిజర్వాయర్ నిర్మాణం
