నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది
పయనించే సూర్యుడు మార్చ్ 17 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు)
తిరుపతిజిల్లా సూళ్లూరుపేట పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు స్టాఫ్ నర్స్ కానీ డాక్టర్లు గాని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు అక్కంపేట దగ్గర యాక్సిడెంట్ అయింది 108 లో భార్య భర్తలు ఇద్దరు బలమైన గాయాలతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు 108 సిబ్బంది భార్య ను భర్త ను తీసుకొని బెడ్డు పైన పడుకోబెట్టారు కొడుకు పెట్టిన నర్సు పడుకోబెట్టిన 15 నిమిషాలకే నర్సు బెడ్ దగ్గరికి వచ్చింది హాయ్ అమ్మను పిలిసి ఇంకో 15 నిమిషాల తర్వాత బనిన్ని కట్ చేయమంది ఒక బ్రష్ ఎత్తుకొని చెస్ట్ పైన ఒక క్రిమిని రాసింది ఆమె ఉయ్యారాల వలగ పసుపు కు అక్కడక్కడ క్లిప్పులు సెట్ చేసింది అమ్మ నరసమ్మ డాక్టర్ ఎప్పుడు వస్తారని ఒక అతనుఅడగ్గా వస్తారు లే అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్తారు అరగంట తర్వాత ఒక డాక్టర్ వచ్చి అటుపక్క ఇటుపక్క చెక్ చేసి చనిపోయాడని నిర్ధారించి ఇంకొక పేషంట్ దగ్గరికి వెళ్లిపోయాడు ఇలాగ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న డాక్టర్లు స్టాప్ అవసరమా లక్షల్లో జీతాలు తీసుకుంటూ బాధల్లో ఉన్న పేషంట్లని కనీసం మర్యాద తీయకుండా సకాలంలో డాక్టర్ వచ్చి ఉంటే ఒక నిండు ప్రాణం బలికాకుండా కాపాడుండొచ్చు ఇలాగ మన ప్రభుత్వ హాస్పటల్లో జరుగుతుంటే నాయకులు అధికారులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న మారని ప్రభుత్వ ఆసుపత్రుల అని ప్రజలు అనుకుంటున్నారు ఇలాంటివిమళ్లీ రిపీట్ కాకుండా చూడాలని అక్కడున్న ప్రజలు అనుకుంటున్నారు
