PS Telugu News
Epaper

నూతన మండల కమిటీ ఎన్నుకోవడం జరిగింది

📅 28 Oct 2025 ⏱️ 5:10 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

“మండల అధ్యక్షులు శేరిపల్లి రాజు”

(పయనించే సూర్యుడు అక్టోబర్ 28 రాజేష్)

ఈరోజు దౌల్తాబాద్ మండలం కేంద్రంలో VHPS మండల కమిటీ ఈరోజు జిల్లా ఉపాధ్యక్షులు అరికెల సత్తయ్య ఆధ్వర్యంలో నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో అధ్యక్షులుగా ముబారస్పూర్ గ్రామానికి చెందిన శేరిపల్లి రాజును ఏకగ్రీవం ఎన్నుకోవడం జరిగింది. మరియు ఉపాధ్యక్షులుగా మాచినపల్లి యాదగిరి. సలహాదారులుగా. పిట్ల మహిపాల్. ప్రధాన కార్యదర్శిగా గాజుల లింగం. జనరల్ సెక్రటరీ. జనగామ స్వామి. కార్యదర్శి పట్టాభిషాను వీరందరినీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీలో వివిధ గ్రామాల కార్యకర్తలు సభ్యులు పాల్గొనడం జరిగింది.

Scroll to Top